ఆంధ్రప్రదేశ్‌పై ఎల్‌నినో ప్రభావం.. రైతులకు కీలక సూచనలు, ఈ పంటలు సాగుచేస్తే మంచిది!

1 month ago 7
Chandrababu Review On Agriculture And El Nino Effect: ఆంధ్రప్రదేశ్‌పై ఈ ఏడాది ఎల్‌నినో ప్రభావం ఉంటుందని వాతావరణశాఖ హెచ్చరించింది. రైతులు ఖరీఫ్ సాగుకు సిద్ధమవుతున్న వేళ పంట సాగుపై జాగ్రత్తలు తీసుకోవాలని సూచిస్తున్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు వ్యవసాయశాఖపై సమీక్ష చేశారు. పంటల సాగుపై ఫోకస్ పెట్టాలని అధికారులకు సూచించారు. ఇదే క్రమంలో రాష్ట్రంలో రైతులు ఎలాంటి పంటలు సాగు చేయాలో కూడా శాస్త్రవేత్తలు కొన్ని సూచనల చేశారు.
Read Entire Article