ఆ యువకుడి ట్వీట్ చూసి సారీ చెప్పిన మంత్రి నారా లోకేష్.. అసలు ఏం జరిగిందంటే

1 year ago 36
Nara Lokesh Sorry To Common Man Tweet: ఏపీ మంత్రి నారా లోకేష్ ఓ యువకుడు చేసిన ట్వీట్‌పై స్పందించారు. వెంటనే క్షమాపణలు చెబుతూ అలా జరగాల్సింది కాదు అంటూ విచారం వ్యక్తం చేశారు. అలాగే అధికారులపైనా చర్యలు తీసుకుంటాను అన్నారు. అలాగే జరిగిన తప్పుకు పరిష్కారం కూడా చెప్పారు. కడప జిల్లాలోని కాశీనాయన ఆశ్రమంలో కూల్చివేతల అంశంపై లోకేష్ స్పందించారు. తన సొంత డబ్బులతో భవనాలు నిర్మిస్తానని హామీ ఇచ్చారు.
Read Entire Article