ఆ బస్సుల్లో పురుషులకు కూడా ఉచిత బస్సు ప్రయాణం .. కానీ వారికి మాత్రమే..

11 months ago 28
తెలంగాణ విద్యార్థులకు టీజీఎస్ ఆర్టీసీ శుభవార్త తెలిపింది. ఇకపై బస్ పాస్‌తో మెట్రో ఎక్స్‌ప్రెస్ బస్సుల్లోనూ ప్రయాణించవచ్చు. జూన్ 12 నుంచి కొత్త బస్ పాస్‌ల జారీకి ఏర్పాట్లు చేస్తున్నారు. విద్యార్థులు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు. ఈ నిర్ణయంతో ఆర్డినరీ బస్సుల కోసం ఎదురుచూసే బాధ తగ్గుతుంది. అయితే.. బస్ పాస్ ధరలు 20 శాతం పెరిగాయి. ఆర్డినరీ రూ.1400, మెట్రో ఎక్స్‌ప్రెస్ రూ.1600, మెట్రో డీలక్స్ రూ.1800కు చేరాయి. ఈ కొత్త ధరలు నేటి నుంచే అమల్లోకి వస్తాయి.
Read Entire Article