ఆ పట్టణం చుట్టూ రింగు రోడ్డు.. తొలగనున్న ట్రాఫిక్ కష్టాలు, మంత్రి కీలక ప్రకటన

5 months ago 26
బీఆర్ఎస్, బీజేపీ కారణంగా కరీంనగర్ పట్టణం వెనుకబడిపోయిందని మంత్రి పొన్నం ప్రభాకర్ విమర్శించారు. ఆ రెండు పార్టీల కారణంగానే.. అభివృద్ధి నిలిచిపోయిందన్నారు. తాము అధికారంలోకి రాగానే.. పట్టణ అభివృద్ధికి చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు. అందులో భాగంగానే పట్టణం చుట్టూ రింగు రోడ్డు నిర్మించేందుకు సీఎం రేవంత్ రెడ్డి ఇటీవల కీలక ప్రకటన చేసినట్లు గుర్తు చేశారు.
Read Entire Article