ఆ డాక్టర్లకు TG మెడికల్ కౌన్సిల్ షాక్.. ఇక అలాంటి ట్రీట్‌మెంట్లు చేయటానికి వీల్లేదు..!

1 year ago 19
తెలంగాణ మెడికల్ కౌన్సిల్ (TMC) డెంటిస్టులకు కీలక ఆదేశాలు జారీ చేసింది. ఇకపై వారు ప్లాస్టిక్ సర్జరీ, హెయిర్ ట్రాన్స్‌ప్లాంట్ వంటి కాస్మెటిక్ ప్రొసీజర్‌లు నిర్వహించడానికి వీల్లేదని స్పష్టం చేసింది. నేషనల్ NMC మార్గదర్శకాల ఆధారంగా రోగుల భద్రతను దృష్టిలో ఉంచుకొని టీఎంసీ ఈ నిర్ణయం తీసుకుంది. నిబంధనలు ఉల్లంఘిస్తే లైసెన్స్ రద్దుతో పాటు చట్టపరమైన చర్యలుంటాయని హెచ్చరించింది.
Read Entire Article