ఆ జిల్లాకు మహర్దశ.. సిటీ నుంచి 40 కి.మీ వరకు 4 లైన్ల రోడ్డు.. ఈ ప్రాంతాల మధ్య నుంచే..

7 months ago 20
వరంగల్ నుంచి నర్సంపేట వరకు ఉన్న 40 కిలోమీటర్ల ప్రధాన రహదారిని నాలుగు లైన్ల రోడ్డుగా విస్తరించడానికి రాష్ట్ర ప్రభుత్వం రూ. 165 కోట్లు మంజూరు చేసింది. ట్రాఫిక్ రద్దీ, కాకతీయ మెగా టెక్స్‌టైల్ పార్క్ అవసరాల దృష్ట్యా ఈ నిర్ణయం తీసుకున్నారు. ఈ మార్గంలో తరచుగా ట్రాఫిక్ సమస్యలు తలెత్తుతున్నాయి. ఈ నెల 5న సీఎం రేవంత్ రెడ్డి నర్సంపేట పర్యటన సందర్భంగా.. ఈ రోడ్డు విస్తరణతో పాటు, మెడికల్/నర్సింగ్ కాలేజీలతో సహా రూ. 1000 కోట్ల అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేయనున్నారు.
Read Entire Article