ఆ జిల్లాకు మహర్దశ.. రూ.900 కోట్లతో ఔటర్ రింగ్ రోడ్డు.. స్మార్ట్ సిటీగా అభివృద్ధి

6 months ago 19
నల్లగొండ జిల్లాను స్మార్ట్ సిటీగా మార్చాలని మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి లక్ష్యంగా పెట్టుకున్నారు. రూ.900 కోట్లతో ఔటర్ రింగ్ రోడ్డు, రూ.272 కోట్లతో నీటి సరఫరా, డ్రైనేజీ పనులు సహా పలు అభివృద్ధి పనులకు ఆయన శంకుస్థాపనలు చేశారు. విద్యార్థులకు క్రీడల ప్రాముఖ్యతను నొక్కి చెబుతూ, సంక్రాంతి రద్దీని తగ్గించేందుకు ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు.
Read Entire Article