ఆ జిల్లాకు మహర్దశ.. క్రికెట్‌ స్టేడియం సహా భారీ స్పోర్ట్స్‌ కాంప్లెక్స్‌

1 month ago 11
ఖమ్మం జిల్లాకు మహర్దశ పట్టనుంది. రూ.92.76 కోట్ల అంచనాతో అత్యాధునిక స్పోర్ట్స్ కాంప్లెక్స్ నిర్మాణానికి ప్రతిపాదనలు సిద్ధమయ్యాయి. మంత్రి తుమ్మల నాగేశ్వరరావు చొరవతో రఘునాథపాలెం వద్ద 21.20 ఎకరాల్లో ఈ ప్రాజెక్టును చేపట్టనున్నారు. ఇందులో ఫ్లడ్‌లైట్ల క్రికెట్ స్టేడియం, ఇండోర్ హాల్స్, స్విమ్మింగ్ పూల్ వంటి వసతులు ఉంటాయి. రాష్ట్ర క్రీడల శాఖ మంత్రి వాకిట శ్రీహరి ఆమోదంతో ఈ ప్రాజెక్టు త్వరలోనే పట్టాలెక్కనుంది. ఇది పూర్తయితే హైదరాబాద్ తర్వాత ఖమ్మం అతిపెద్ద క్రీడా కేంద్రంగా అవతరించనుంది.
Read Entire Article