ఆ ఒక్క ఘటనతో కదిలిపోయిన పవన్ కళ్యాణ్.. మరోసారి అలా జరగకూడదని కీలక నిర్ణయం..

11 months ago 24
Pawan Kalyan distributes safety kits to electricians: ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తన పెద్ద మనసు చాటుకున్నారు. 325 మంది ప్రైవేట్ ఎలక్ట్రీషియన్లకు సేఫ్టీ కిట్లు అందించారు. మంగళగిరిలోని క్యాంపు కార్యాలయంలో ఆదివారం ఎలక్ట్రీషియన్లకు సేఫ్టీ కిట్లు అందించారు. వీరంతా పిఠాపురం నియోజకవర్గానికి చెందిన వారే కాాగా.. పవన్ కళ్యాణ్ ఈ నిర్ణయం తీసుకోవడం వెనుక ఓ కదిలించే కారణం ఉంది.. అదేంటో తెలియాలంటే.. ఈ కథనం చదవాల్సిందే..
Read Entire Article