ఆ ఐదు గ్రామాలను తెలంగాణలో కలపండి.. కేంద్ర హోంమంత్రి అమిత్ షాకు తుమ్మల లేఖ

3 months ago 18
భద్రాచలం సమీపంలోని ఐదు గ్రామాలను తెలంగాణలో విలీనం చేయాలని కోరుతూ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు కేంద్ర హోంమంత్రి అమిత్ షాకు లేఖ రాశారు. పాలనా సౌలభ్యం, గిరిజనుల సంక్షేమం దృష్ట్యా ఈ విలీనం అత్యవసరమని పార్లమెంటులో బిల్లు ప్రవేశపెట్టాలని కోరారు. రాజ్యసభలో ఎంపీ రేణుకా చౌదరి కూడా ఇదే అంశంపై ఇటీవల కేంద్రాన్ని నిలదీశారు. విభజన హామీల అమలులో తెలంగాణకు జరుగుతున్న అన్యాయాన్ని ఎండగడుతూ.. ఐదు గ్రామాల విముక్తి కోసం గళమెత్తారు.
Read Entire Article