ఆ ఇంట్లో 85 మంది సభ్యులు.. రోజుకు 80 కిలోల బియ్యం.. ఆదివారమైతే 30 కేజీల మటన్..

1 week ago 4
అత్తా కోడలు ఒకే ఇంట్లో కలిసి ఉంటేనే గొప్పగా చెప్పుకుంటున్న కాలమిది. అలాంటిది ఏకంగా ఆరుగురు అత్తలు.. 14 మంది కోడళ్లు ఒకేచోట కలిసి ఉండటం.. వారిని అలా కలిసి ఉండేలా చేయడమంటే.. ఇరాన్, అమెరికా యుద్ధాన్ని ఆపడంతో సమానంగా చెప్పుకోవచ్చు. అలాంటి ఆదర్శనీయమైన ఉమ్మడి కుటుంబాన్ని చూడాలంటే అనంతపురం జిల్లా వెళ్లాల్సిందే. అనంతపురం జిల్లాలోని కళ్యాణదుర్గం మండలంలో ఉన్న కుర్లపల్లి గ్రామం. ఈ గ్రామం పేరును గూగుల్‌లో కొడితే ఒక ఫోటో కనిపిస్తుంది. ఆ ఫోటో చూడగానే.. ఊరందరూ కలిసి ఫోటో దిగారని అనుకుంటే పొరబాటే.. అది ఊరందరి ఫోటో కాదు.. ఉమ్మడి కుటుంబం ఫోటో.
Read Entire Article