అవును నా ఇల్లు రూ.కోటి పైనే.. నా కారు విలువ రూ.56 లక్షలు.. లెక్కలతో మహాసేన రాజేష్ వీడియో

3 months ago 16
Mahasena Rajesh On His New House: టీడీపీ నేత మహాసేన రాజేష్ కొత్త ఇంటి నిర్మాణంపై సోషల్ మీడియా వేదికగా విమర్శలు వచ్చాయి. కొంతమంది రాజేష్‌కు ఇంత డబ్బు ఎక్కడి నుంచి వచ్చిందంటూ సోషల్ మీడియా వేదికగా ట్రోల్ చేస్తున్నారు. తనపై వస్తున్న విమర్శలకు మహాసేన రాజేష్ కౌంటరిచ్చారు. తాను నిర్మిస్తున్న ఇల్లు, తన కారు గురించి ఆసక్తికర విషయాలు చెప్పుకొచ్చారు. అన్ని ఆధారాలతో రెడీగా ఉన్నానంటూ తనను టార్గెట్ చేసిన వారికి సవాల్ విసిరారు.
Read Entire Article