అలాంటి వీడియోలు అప్‌లోడ్ చేసినా.. చిత్రీకరించినా కేసులు: సీపీ సజ్జనార్ వార్నింగ్

9 months ago 17
చిన్నారులను ఉపయోగించి అసభ్యకరమైన వీడియోలు తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేసే కంటెంట్ సృష్టికర్తలకు పోలీసు శాఖ తీవ్ర హెచ్చరిక జారీ చేసింది. బాలల భవిష్యత్తు, మానసిక ఆరోగ్యాన్ని దెబ్బతీసే ఇలాంటి చర్యలు చట్టపరమైన నేరమని, POCSO, జువెనైల్ జస్టిస్ చట్టాల ప్రకారం కఠిన చర్యలు తీసుకుంటామని హైదరాబాద్ సీపీ సజ్జనార్ స్పష్టం చేశారు.
Read Entire Article