అరుణాచలం వెళ్లే భక్తులకు శుభవార్త.. ఆర్టీసీ ప్రత్యేక బస్సు, తిరుపతి కూడా వెళ్లొచ్చు!

11 months ago 31
అరుణాచలం వెళ్లే భక్తులకు గుడ్ న్యూస్.. ఏపీఎస్ఆర్టీసీ ప్రత్యేక బస్సు ఏర్పాటు చేసింది. రాజమహేంద్రవరం నుంచి అరుణాచలం యాత్ర పేరుతో ప్రత్యేక బస్సును ఏర్పాటు చేసింది. నాలుగు రోజులపాటు జరిగే ఈ యాత్రలో కాణిపాకం, తిరుపతి, అరుణాచలం ఆలయాలను సందర్శించవచ్చు. టికెట్ ధరను రూ.3500గా అధికారులు నిర్ణయించారు. జూన్ 22న బస్సు రాజమండ్రి నుంచి బయల్దేరనున్నట్లు అధికారులు తెలిపారు.
Read Entire Article