అమ్మకానికి గ్రూప్ 2 ఉద్యోగం అనేసరికి.. రూ. 50 లక్షలు కట్టిన జంట, టోకరా పెట్టిన ఘనుడు!

2 weeks ago 3
గ్రూప్ 2 ఉద్యోగం.. కేవలం పరీక్షకు మాత్రం అటెండ్ అయితే చాలు, మిగతాదంతా చూసుకుంటాం. ఉద్యోగం ఇట్టే ఇప్పిస్తామని నమ్మబలికారు. ప్రభుత్వ ఉద్యోగం, అది కూడా మండల అధికారి పోస్టు కావడంతో సరే అన్నారు. తీరా ఎగ్జామ్ రిజల్ట్ రాగానే లిస్టులో పేరు మాత్రం లేదు. దాంతో మోసపోయామని గ్రహించిన బాధితులు డబ్బులు వెనక్కి ఇవ్వాలి అనగానే పొలిటికల్ సపోర్ట్ ఉందంటూ బెదిరించారు. దాంతో తమకు ఎలాగైనా న్యాయం చేయాలంటూ బాధితులు కర్నూలు ఎస్పీని వేడుకున్నారు.
Read Entire Article