అమరావతిలో అతిపెద్ద ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్ట్.. 4,618 ఎకరాల్లో, అక్కడే ఫిక్స్.. కీలక అప్డేట్!

3 weeks ago 6
Amaravati International Airport Update: ఏపీ రాజధాని అమరావతిలో 4,618 ఎకరాల్లో అంతర్జాతీయ విమానాశ్రయం ప్లాన్ చేశారు. తాడికొండ మండలం రావెల సమీపంలో స్థలం గుర్తించినట్లు తెలుస్తోంది. అక్కడ గ్రామాల్ని తరలించకుండా స్థల ఎంపికలో జాగ్రత్తలు తీసుకుంటున్నారు. భూసమీకరణా, సేకరణా అనేది త్వరలో నిర్ణయం తీసుకోనున్నారు. ఈ ఎయిర్‌పోర్ట్ తొలి దశలో రూ.3,409 కోట్ల పెట్టుబడితో నిర్మించనున్నారు. అమరావతి ఔటర్ రింగ్ రోడ్డుకు పక్కగానే ఈ ఎయిర్‌పోర్ట్ స్థలాన్ని ఎంపిక చేశారు.
Read Entire Article