అమరావతికి వెళ్లేందుకు కొత్త రోడ్డు రెడీ.. కీలక అప్డేట్, విజయవాడ నుంచి దర్జాగా వెళ్లొచ్చు

6 months ago 11
Amaravati E3 Brt Road Ready By January: అమరావతిలో రోడ్ల కనెక్టివిటీని మెరుగుపరచడానికి ఏపీ ప్రభుత్వం వేగంగా పనులు చేస్తోంది. ముఖ్యంగా, మంతెన ఆశ్రమం నుంచి ఉండవల్లి వరకు నిర్మిస్తున్న బీఆర్టీ రోడ్డు పనులు వేగవంతం అయ్యాయి. అయితే, భూసేకరణ సమస్యల వల్ల కొన్ని చోట్ల ఆలస్యం జరుగుతోంది. ఈలోగా, కరకట్ట రోడ్డు మూసివేత నేపథ్యంలో ప్రత్యామ్నాయంగా ఈ3 రోడ్డును సిద్ధం చేస్తున్నారు. మరిన్ని రోడ్ల నిర్మాణానికి కూడా ప్రణాళికలున్నాయి.
Read Entire Article