అమరావతి పనులకు డీజిల్ కావాలని ఏపీ విజ్ఞ‌ప్తి.. ఆ ఉత్తర్వులు నిబంధనలకు విరుద్దమన్న కేంద్రం

2 months ago 19
ఏపీలో డీజిల్ కొరతపై కేంద్ర ప్రభుత్వం స్పందించింది. బల్క్‌గా రిటైల్ బంకులు ద్వారా సరఫరా చేయడం నిబంధనలకు విరుద్దమని స్పష్టం చేసింది. తక్షణమే అటువంటి ఉత్తర్వులు వెంటనే ఉపసంహరించుకోవాలని కేంద్రం సూచించింది. రాజధాని అమరావతి నిర్మాణ పనుల కోసం బల్క్‌గా డీజిల్ కోరుతూ ఏపీ ప్రభుత్వం లేఖ రాసింది.
Read Entire Article