అమరావతి నిర్మాణ పనుల్లో వేగం.. రూ.1816 కోట్లతో హైకోర్టు, అసెంబ్లీ భవనాలు

1 year ago 35
రాజధాని అమరావతి నిర్మాణంలో భాగంగా తాజాగా కీలక ముందడుగు పడింది. ఆంధ్రప్రదేశ్ హైకోర్టు, అసెంబ్లీలకు శాశ్వత భవనాలు నిర్మించేందుకు ఏపీ ప్రభుత్వం తాజాగా టెండర్లు ఆహ్వానించింది. మొత్తం హైకోర్టు, అసెంబ్లీ భవనాల నిర్మాణానికి రూ.1816 కోట్లను అంచనా వ్యయంగా పేర్కొన్నారు. ఈ క్రమంలోనే ఈ రెండు భవనాల నిర్మాణాలతు తాజాగా సీఆర్‌డీఏ టెండర్లు ఆహ్వానించింది. గతంలో నిర్ణయించిన అంచనా వ్యయం.. పనులు ఆలస్యం కారణంగా భారీగా పెరిగినట్లు సీఆర్డీఏ అధికారులు పేర్కొన్నారు.
Read Entire Article