అభ్యర్థులకు అలర్ట్.. కేజీబీవీ నియామక నోటిఫికేషన్‌లో కీలక మార్పులు

1 month ago 7
ఏపీలోని నిరుద్యోగ అభ్యర్థులకు అలర్ట్. మే నెలలో విడుదల చేసిన కేజీబీవీ నోటిఫికేషన్‌లో అధికారులు కీలక మార్పులు చేశారు. దరఖాస్తు గడువును జూన్ 20వ తేదీ వరకూ పొడిగించటంతో పాటు.. దరఖాస్తు చేసుకోవటానికి టెట్ అర్హత నుంచి మినహాయింపు ఇచ్చారు. సీఆర్టీ, పీజీటీ, ప్రిన్సిపల్ పోస్టులకు దరఖాస్తు చేసే అభ్యర్థులకు టెట్ నుంచి మినహాయింపు ఇచ్చారు. అయితే ఎంపికై, విధుల్లో చేరిన తర్వాత ఏడాది లోపు టెట్‌లో అర్హత సాధించాల్సి ఉంటుంది.
Read Entire Article