అప్పుల బాధతో రైతు ఆత్మహత్య.. పొచ్చెర జలపాతం వద్ద.. పర్యాటకులు చూస్తుండగానే..

1 year ago 40
తెలంగాణలో వ్యవసాయదారుల దుస్థితి మరోసారి బయటపడింది. అదిలాబాద్ జిల్లాకు చెందిన నర్సారెడ్డి అనే రైతు, రూ.13 లక్షల రుణభారంతో తట్టుకోలేక పొచ్చర జలపాతంలో ప్రాణాలు తీసుకున్నారు. పంట దిగుబడి లేకపోవడం.. గిట్టుబాటు ధరలు లేకపోవడం, అకాల వర్షాలు వంటివి రైతన్నలకు లాభాలకు బదులు నష్టాలను మిగులుస్తున్నాయి. ఎన్ని ప్రభుత్వాలు మారినా, వ్యవసాయానికి అదనపు బడ్జెట్ కేటాయిస్తున్నామని చెప్పినా.. రైతుల ప్రాణాలు పోవడం ఆగడం లేదు. అన్నదాతల జీవితం సమాజానికి పునాది కాబట్టి, వారు ఇలాంటి తీవ్ర నిర్ణయాలు తీసుకోవద్దని, మానసిక తోడు పొంది, ధైర్యంగా ఉండాలని ఈ ఘటన సందేశాన్నిస్తోంది.
Read Entire Article