అప్పుల ఊబిలో నిండు కుటుంబం బలి.. భార్య, ఇద్దరు పిల్లలను చంపేసి రైతు ఆత్మహత్య..!

1 month ago 10
వనపర్తి జిల్లా ఖిల్లా ఘనపూర్ మండలం సల్కాలాపూర్‌లో అప్పుల బాధ తాళలేక కౌలు రైతు నర్సింహులు కుటుంబం ప్రాణాలు కోల్పోయింది. హోమ్ లోన్ సిబ్బంది, రుణదాతల మానసిక వేధింపులు, ఇల్లు సీజ్ చేయడం, అవమానాలకు గురిచేయడంతో మనస్తాపం చెందిన నర్సింహులు.. తన భార్య ఎల్లమ్మ, పిల్లలు సాహితి, సాయి నిహాల్ కాళ్లు చేతులు కట్టేసి నీటి సంపులో తోసి చంపాడు. అనంతరం తాను ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. చనిపోయే ముందు రుణదాతల వేధింపులపై బాధితుడు తీసుకున్న సెల్ఫీ వీడియో స్థానికంగా కన్నీళ్లు తెప్పిస్తోంది.
Read Entire Article