అప్పు తిరిగివ్వమన్నాడని పిల్లనిచ్చిన మామనే చంపిన అల్లుడు

3 weeks ago 4
అల్లుడికి అవసరం అంటే ఓ మామ రూ. 10 లక్షలు అప్పుగా ఇచ్చాడు. ఆ డబ్బులు తిరిగి ఇవ్వడం లేదన్న బాధ, అదే సమయంలో తన కూతుర్ని వేధిస్తున్నాడన్న కోపంతో ఆ మామ అల్లుడిపై కేసు పెట్టి రిమాండ్‌కు పంపించాడు. బయటకు వచ్చిన అల్లుడు తన మామపై పగ తీర్చుకోవాలని అనుకున్నాడు. తన దగ్గర పనిచేసే వ్యక్తితో కలిసి మామపై దాడి చేసి హతమార్చాడు. అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసిన పోలీసులు ఎట్టకేలకు నిందితులను పట్టుకున్నారు. ఈ ఘటన అనంతపురం జిల్లా తాడిపత్రిలో చోటుచేసుకుంది.
Read Entire Article