అన్నమయ్య జిల్లా: సీఐ తల్లిని కిడ్నాప్ చేసి చంపిన దుండగుడు

1 year ago 37
అన్నమయ్య జిల్లాలో సీఐ తల్లి మిస్సింగ్ ఘటన విషాదాంతమైంది. గత నెల 29న సీఐ తల్లి కనిపించకుండా పోగా.. తాజాగా ఆమె శవం దొరికింది. ఎదురింట్లో ఉండే వెంకటేశ్ అనే వ్యక్తి ఆమెను కిడ్నాప్ చేసి హత్య చేసినట్లు గుర్తించారు. ఆర్థిక లావాదేవీలతోనే హత్య చేసినట్లు పోలీసులు తెలిపారు.
Read Entire Article