అన్నదాతలకు రేవంత్ సర్కార్ గుడ్‌న్యూస్.. మున్సిపల్ ఎన్నికలకు ముందే రైతు భరోసా!

5 months ago 26
రైతులకు రేవంత్ రెడ్డి సర్కార్ త్వరలోనే భారీ శుభవార్త చెప్పనుంది. రైతులకు ఇచ్చే రైతు భరోసా నిధులు మున్సిపల్ ఎన్నికల తర్వాత ఇస్తారని భావించగా.. పోలింగ్ కంటే ముందే నిధులు విడుదల చేయాలని ప్రభుత్వం భావిస్తున్నట్లు తెలుస్తోంది. అన్నీ అనుకున్నట్లు జరిగితే.. ఈనెల 11వ తేదీ లోపే అన్నదాతల అకౌంట్లలో డబ్బులు జమ కానున్నాయి.
Read Entire Article