అన్నదాత సుఖీభవ పథకం: ఈ నెలాఖరులోగా ఖాతాల్లోకి డబ్బులు.! రైతులు ఇవి సరిచూసుకోండి..

1 month ago 7
ఆంధ్రప్రదేశ్ రైతులకు ముఖ్య గమనిక. జూన్ నెలాఖరులోగా అన్నదాత సుఖీభవ పథకం నిధులు రైతుల బ్యాంక్ ఖాతాల్లో జమ చేసేందుకు ఏపీ ప్రభుత్వం కసరత్తు చేస్తున్నట్లు తెలిసింది. ఈ నేపథ్యంలో రైతులు తమ వివరాలను సరిచూసుకోవాలని అధికారులు సూచిస్తున్నారు. అర్హత ఉండి కూడా.. వివరాల్లో తప్పుల కారణంగా పథకానికి దూరంగా ఉన్నవారు తప్పులు సవరించేందుకు ప్రస్తుతం అవకాశం కల్పించారు. రైతులు తమ పత్రాలతో రైతు సేవా కేంద్రం అధికారులను సంప్రదించాలని సూచిస్తున్నారు.
Read Entire Article