అనకాపల్లి జిల్లాలో రియల్ ఎస్టేట్ జోరు.. ఈ ఏరియాలో భూముల ధరలకు రెక్కలు, మరింత పెరిగే ఛాన్స్!

1 month ago 12
Anakapalli District Real Estate Boom: అనకాపల్లి జిల్లా దశ తిరిగింది.. ఆర్సెలాల్ మిట్టల్ సహా పలు కంపెనీలు వరుసగా క్యూ కట్టడంతో రియల్ ఎస్టేట్ రంగం పుంజుకుంది. అనకాపల్లి జిల్లాలోని పలు మండలాల్లో భూములకు డిమాండ్ పెరిగింది... ధరలు కూడా పెరిగాయి. కొంతకాలంగా అనకాపల్లి జిల్లాలో భూముల్ని కొనుగోలుపై వ్యాపారులు ఫోకస్ పెట్టారు. ఇటీవల కాలంలో జిల్లాలో రిజిస్ట్రేషన్లు ఊపందుకున్నాయి. అనకాపల్లి జిల్లాలో రియల్ ఎస్టేట్ బూమ్ ఎలా ఉంది.. అక్కడి మార్కెట్ ధరలు ఎలా ఉన్నాయో తెలుసుకుందా..
Read Entire Article