అనకాపల్లి జిల్లాలో భూప్రకంపనలు.. భయంతో ఇళ్ల నుంచి బయటకు వచ్చిన జనాలు

3 months ago 20
Anakapalli District Earthquake Tremors: అనకాపల్లి జిల్లాలో పలుచోట్ల స్వల్ప భూ ప్రకంపనలు సంభవించాయి.అనకాపల్లి, ఎలమంచిలి, రాంబిల్లి ప్రాంతాల్లో ప్రకంపనలు రావడంతో జనాలు ఇళ్ల నుంచి బయటకు వచ్చారు. భూకంప తీవ్రత రిక్టర్‌ స్కేలుపై 3.7గా నమోదైంది. అర్థరాాత్రి 12.30 గంటల ప్రాంతంలో కొన్ని సెకన్ల పాటూ ప్రకంపనలు సంభవించాయని స్థానికులు చెబుతున్నారు. గతంలో కూడా విశాఖపట్నం, అనకాపల్లి ప్రాంతాల్లో భూ ప్రకంపనలు వచ్చాయి. ఇప్పుడు మళ్లీ ప్రకంపనలు రావడం కలవరపెడుతోంది.
Read Entire Article