అనంతపురంలో బంగారం పంట.. రామగిరి గనులకు మహర్దశ

4 days ago 3
ఒకప్పటి అనంతపురం జిల్లా ఇప్పటి శ్రీసత్యసాయి జిల్లాలో మళ్లీ బంగారం పంట పండబోతోంది. 1973 నుంచి 2001 వరకు బంగారు గనులకు పేరొందిన రామగిరి మైన్స్ మళ్లీ తెరుచుకోబోతున్నాయి. తాజాగా జరిపిన ఓ సర్వేలో ఒక టన్ను మట్టికి 3.6 గ్రాముల బంగారాన్ని తీసే అవకాశం ఉందని జియోలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా నివేదిక ఇచ్చింది. దీని ప్రకారం త్వరలోనే ప్రభుత్వం అక్కడ మైనింగ్ కోసం టెండర్లు పిలిచే అవకాశం ఉంది.
Read Entire Article