అనంతపురం: శివుడిపై భక్తితో భూమిని అమ్మేసిన బామ్మ.. ఆ డబ్బులతో, ఆమె కల నెరవేరింది

11 months ago 17
Tanakallu Temple Rs 50 Lakhs Donated: శ్రీసత్యసాయి జిల్లా తనకల్లు మండలం బాలసముద్రంలో శివాలయం నిర్మించాలని గ్రామస్తులు అనుకున్నారు. నిధులు లేక ఆగిపోగా, లక్ష్మీనారాయణమ్మ అనే వృద్ధురాలు తన ఆస్తులను అమ్మేసి అర కోటి రూపాయలకు పైగా విరాళం ఇచ్చారు. ఆమె భర్త, కుమార్తె మరణించడంతో ఒంటరిగా ఉన్నారు. ఆలయ నిర్మాణానికి 70 శాతం నిధులు సమకూర్చారు. శివుడు, పార్వతి, వినాయకుడు, సుబ్రహ్మణ్యేశ్వరస్వామి విగ్రహాలను ప్రతిష్టించారు. ఇప్పుడు ఆమె ఆలయం దగ్గరే ఉంటూ సంతోషంగా ఉన్నారు.
Read Entire Article