'అదే జరిగితే 2029లో వైఎస్ జగన్‌కు వార్ వన్ సైడ్'.. ఉండవల్లి అరుణ్ కుమార్ ఆసక్తికర వ్యాఖ్యలు

2 months ago 10
Vundavalli Arun Kumar On Ys Jagan And 2029 Elections: 2029 ఎన్నికలపై మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. వచ్చే ఎన్నికల్లో కూటమి, వైఎస్సార్‌సీపీ పరిస్థితి ఏంటో చెప్పుకొచ్చారు. కూటమి కలిసి ఉంటే పరిస్థితులు వేరేగా ఉంటాయని.. కూటమి విడిపోతే మాత్రం 2029 ఎన్నికల్లో జగన్‌కు వన్ అసైడ్ అవుతాయన్నారు. కూటమి కలిసి ఉంటే 2014 ఎన్నికల్లా టఫ్ ఫైట్ ఉంటుందని చెప్పుకొచ్చారు.
Read Entire Article