'అది మా నాన్న నిర్ణయమే, మాకు ముందే చెప్పారు.. మానసిక క్షోభకు గురి చేయొద్దు': ముద్రగడ కుమారులు

4 days ago 3
Mudragada Padmanabham Sons Write Letter: మాజీ మంత్రి, కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభం అంత్యక్రియల సమయంలో జరిగిన పరిణామాలపై ఆయన కుమారులు లేఖ విడుదల చేశారు. తమ తండ్రి అన్ని విషయాలు తమకు ముందే చెప్పారని.. ఆయన చెప్పినట్లుగానే తాము చేశామన్నారు. ముద్రగడ కుమార్తె క్రాంతి విషయంలో కూడా ముద్రగడ ముందుగానే తమకు స్పష్టత ఇచ్చారని.. ఎవరూ ఏవేవో ఊహాగానాలతో తమ కుటుంబాన్ని క్షోభ పెట్టవద్దని లేఖలో కోరారు.
Read Entire Article