అత్తాపూర్ కిడ్నాప్‌ కేసులో బిగ్ ట్విస్ట్.. పోలీసులను ముప్పు తిప్పలు పెట్టిన యువతి.. చివరికి..!

2 weeks ago 6
అత్తాపూర్ యువతి కిడ్నాప్ కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. అర్ధరాత్రి నగరంలో సినిమా రేంజ్‌లో యువతిని కారులోకి ఎక్కించుకుని వెళ్తున్న నిందితులను పట్టుకునేందుకు పోలీసులు విశ్వ ప్రయత్నాలు చేయగా.. వారి నుంచి తప్పించుకోవడం తీవ్ర సంచలనం రేపింది. ఈ క్రమంలోనే రంగంలోకి దిగిన పోలీసులు.. విచారణ చేపట్టి, ఆ యువతి వివరాలను సేకరించి ఆమె ఇంటికి వెళ్లగా.. యువతి అక్కడే ఉండటం చూసి అవాక్కయ్యారు.
Read Entire Article