అగ్రివర్సిటీ పీజీ, పీహెచ్‌డీలకు స్టైపెండ్‌ పెంపు.. రూ.7 వేలను రూ.15 వేలకు..!

4 months ago 23
ఆచార్య జయశంకర్ వ్యవసాయ వర్సిటీలో విద్యార్థుల దీక్ష ఫలించింది. పీజీ విద్యార్థుల స్టైపెండ్‌ను రూ.5 వేల నుంచి రూ.12 వేలకు, పీహెచ్‌డీ స్కాలర్లకు రూ.7 వేల నుండి రూ.15 వేలకు పెంచుతూ వీసీ అల్దాస్ జానయ్య హామీ ఇచ్చారు. ఈ నెల 16న విద్యార్థుల ఖాతాల్లో నగదు జమ చేయనున్నారు. ప్రభుత్వం, వర్సిటీ యాజమాన్యం సానుకూలంగా స్పందించడంతో విద్యార్థులు తమ నిరవధిక దీక్షను విరమించారు.
Read Entire Article