Vijayawada Agrigold Cases Special Court: ఆంధ్రప్రదేశ్‌లోల డిపాజిటర్లు, అగ్రిగోల్డ్ కేసుల విచారణకు సంబంధించి ప్రత్యేక కోర్టు ఏర్పాటులో మరో ముందడుగు పడింది. రాష్ట్ర ప్రభుత్వం 21 పోస్టులు మంజూరు చేసింది. అంతేకాదు కోర్టు నిర్వహణ, ఫర్నీచర్, లైబ్రరీ కోసం నిధులు కూడా కేటాయించారు. విజయవాడలో ఈ కోర్టును ఏర్పాటు చేయనున్నారు. ఏపీ ప్రభుత్వం ప్రత్యే కోర్టుకు మంజూరు చేసిన పోస్టుల్లో జడ్జి నుంచి ఇతర సిబ్బంది వరకు ఉన్నారు.