అక్కకు విడాకులిచ్చి చెల్లిని పెళ్లాడి.. అనుమానంతో తుపాకీతో కాల్చి చంపిన భర్త

2 hours ago 1
హైదరాబాద్‌లో భార్యను అతి దారుణంగా తుపాకీతో భర్త చంపడం తీవ్ర కలకలం రేపుతోంది. అయితే ఆ వ్యక్తి మొదట ఆమె అక్కను పెళ్లి చేసుకున్నాడని.. ఆ తర్వాత ఆమె నుంచి విడాకులు తీసుకుని చెల్లిని వివాహం చేసుకున్నట్లు తెలుస్తోంది. ఈ క్రమంలోనే చెల్లిపైనా అనుమానం పెంచుకోవడంతో.. గత కొన్ని రోజులుగా వారిద్దరి మధ్య తీవ్ర వాగ్వాదం జరుగుతోంది. ఈ నేపథ్యంలోనే మాట్లాడుదామని పిలిచి.. ఆమెను తుపాకీతో కాల్పులు జరపడంతో.. ఆమె చనిపోయింది.
Read Entire Article