YSRCP: సజ్జల రామకృష్ణారెడ్డికి షాక్.. క్రిమినల్ కేసు నమోదు..

11 months ago 28
వైసీపీ సీనియర్ నేత సజ్జల రామకృష్ణారెడ్డిపై క్రిమినల్ కేసు నమోదైంది. అమరావతి మహిళలపై అనుచిత వ్యాఖ్యలు చేశారంటూ ఏపీ ఎస్సీ కార్పొరేషన్ డైరెక్టర్ కంభంపాటి శిరీష.. సజ్జలపై పోలీసులకు ఫిర్యాదు చేశారు. తాడేపల్లి పోలీస్ స్టేషన్‌లో కంభంపాటి శిరీష ఫిర్యాదు చేశారు. ఈ ఫిర్యాదు ఆధారంగా తాడేపల్లి పోలీసులు సజ్జల రామకృష్ణారెడ్డిపై క్రిమినల్ కేసు నమోదు చేశారు. త్వరలోనే నోటీసులు కూడా ఇస్తారని సమాచారం.
Read Entire Article