Ysrcp: వైఎస్ జగన్‌కు పులివెందులలో షాక్.. టీడీపీలో చేరిన వైసీపీ నేతలు

7 months ago 25
Pulivendula Ysrcp Leaders Join Tdp: పులివెందులలో వైఎస్సార్‌సీపీకి షాక్ తగిలింది. వైఎస్ జగన్‌కు సన్నిహితులైన దంతులూరి కృష్ణ అనుచరుడు, మరికొన్ని కుటుంబాలు టీడీపీలో చేరారు. ఈ సభలో జగన్‌ను 'కన్నడ బిడ్డ' అంటూ టీడీపీ పొలిట్‌బ్యూరో సభ్యుడు రెడ్డెప్పగారి శ్రీనివాసరెడ్డి ఘాటు వ్యాఖ్యలు చేశారు. పులివెందుల అభివృద్ధిపై మాజీ ఎమ్మెల్సీ బీటెక్ రవి, శ్రీనివాసరెడ్డిలు జగన్‌ను విమర్శించారు. స్థానిక ఎన్నికల్లో గెలుపుపై దృష్టి సారించాము అన్నారు బీటెక్ రవి.
Read Entire Article