YSRCP: 'నన్ను పార్టీకి దూరం చేయాలనుకుంటే.. సైలెంట్ చేయాలనుకునుకుంటే': యాంకర్ శ్యామల

3 weeks ago 11
YSRCP Are Syamala Respond On Rumours: వైఎస్సార్‌సీపీ అధికార ప్రతినిధి ఆరె శ్యామల తనపై వస్తున్న రూమర్లపై స్పందించారు. తాను దూరమవుతున్నట్లు కొందరు ప్రచారం చేస్తున్నారని.. తాను పదవుల కోసం రాజకీయాల్లోకి రాలేదన్నారు. వైఎస్ జగన్ తనకు బలమని.. ఆయన ఆశీస్సులతోనే రాజకీయాల్లోకి అడుగు పెట్టానన్నారు. తనను ఎవరూ పార్టీకి దూరం చేయలేరని.. తనను తగ్గించాలని చాలామంది అనుకుంటారని.. కానీ తన ధైర్యాన్ని నిలబెట్టేది మాత్రం వైఎస్ జగన్ అన్నారు.
Read Entire Article