ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి జయంతి సందర్భంగా తెలంగాణ మంత్రులు ఆయనకు నివాళులు అర్పించారు. గతంలో వీరంతా ఆయనతో కలిసి పని చేయడంతోపాటు ఆయన ప్రోత్సాహంతో రాజకీయాల్లో రాణించిన వారే కావడం విశేషం. వైఎస్ జయంతి సందర్భంగా నివాళులు అర్పించిన మంత్రులు, వారికి వైఎస్‌తో ఉన్న అనుబంధం గురించి తెలుసుకుందాం..