Ys Jaganను కలిసి భూమి ఇచ్చేది లేదన్న రైతు.. 24 గంటల్లో అమరావతికి పొలం ఇచ్చేశారు, కారణం ఏంటంటే!

1 month ago 10
Amaravati Farmer Kapa Ashok Meet Ys Jagan Gives Land To Capital: అమరావతి రైతులు ఈ నెల 2న మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌ను కలిసిన సంగతి తెలిసిందే. రైతులు రాజధానికి ఇచ్చే భూముల విషయంలో తమ గోడు వెళ్లబోసుకున్నారు. అశోక్ అనే రైతు తాను రాజధానికి భూములు ఇవ్వబోమని చెెప్పారు. అయితే ఆయన అనూహ్యంగా 24 గంటల్లోనే మనసు మార్చుకుని అమరావతికి భూమిని ఇవ్వడం విశేషం.
Read Entire Article