Ys Jagan: జగన్‌ను అవమానించేలా వీడియో.. టీడీపీ కార్యకర్తలపై మంత్రి నారా లోకేష్ సీరియస్

8 months ago 19
Nara Lokesh, Nara Lokesh Serious On Ys Jagan AI Video: తెలుగుదేశం పార్టీ కార్యకర్తలపై మంత్రి నారా లోకేష్ ఆగ్రహం వ్యక్తం చేశారు. వైఎస్ జగన్ ఫోటోతో సోషల్ మీడియాలో పెట్టిన ఏఐ పోస్టులపై ఆయన సీరియస్ అయ్యారు. రాజకీయాల్లో భిన్నాభిప్రాయాలు సహజమే అయినా, ప్రత్యర్థులను కించపరిచేలా పోస్టులు పెట్టడం సరికాదని హెచ్చరించారు. గౌరవం, విలువలు పాటిస్తూ నిర్మాణాత్మక రాజకీయాలపై దృష్టి పెట్టాలని సూచించారు మంత్రి లోకేష్.
Read Entire Article