Ys Jagan కోసం తమిళనాడు సీఎం విజయ్‌ స్ట్రాటజిస్ట్?.. వైఎస్సార్‌సీపీ కొత్త వ్యూహం, ఎవరీ కపిల్?

6 days ago 4
YSRCP New Political Strategist Kapil Sahu: 2029 ఎన్నికల కోసం వైఎస్సార్‌సీపీ ముందుగానే వ్యూహాలు రచిస్తోంది. ఓవైపు ప్రజల్లోకి వెళుతూనే మరోవైపు స్ట్రాటజిస్ట్‌ను రంగంలోకి దింపాలని భావిస్తోంది. ఈ మేరకు తమిళనాడు ఎన్నికల్లో విజయ్ గెలుపు కోసం పనిచేసిన కపిల్ సాహును వైఎస్సార్‌సీపీ స్ట్రాటజిస్ట్‌గా నియమించబోతుందని సోషల్ మీడియాలో జోరుగా చర్చ జరుగుతోంది. అసలు ఇంతకీ ఎవరీ కపిల్ సాహు?.. టీవీకే పార్టీ, విజయ్ గెలుపులో సాహు పాత్ర ఏంటి?
Read Entire Article