YS Jagan vs Sharmila: బయటకు వచ్చిన మరో లెటర్.. చెల్లెలు షర్మిలకు జగన్ భావోద్వేగ లేఖ

1 year ago 30
వైఎస్ జగన్, షర్మిల ఆస్తి వివాదంలో మరో లేఖ బయటకు వచ్చింది. గతంలో వైఎస్ జగన్, షర్మిలకు రాసిన లేఖను వైసీపీ బయటపెట్టింది. ప్రస్తుత పరిస్థితుల్లో వాస్తవాలు తెలియజేయాలనే ఉద్దేశంతో ఈ లేఖను బయటపెట్టినట్లు వైసీపీ పేర్కొంది. ఆగస్ట్ 27న రాసిన ఈ లేఖలో వైఎస్ జగన్ అనేక విషయాలు ప్రస్తావించారు. ఆస్తుల బదలాయింపుపై ఎంవోయూ దగ్గర నుంచి షర్మిల రాజకీయ వ్యాఖ్యల వరకూ అనేక విషయాలను ప్రస్తావించారు. అలాగే మారిన పరిస్థితులలో ఎంవోయూకు కట్టుబడి ఉండాల్సిన అవసరం తనకు లేదని జగన్ రాసుకొచ్చారు.
Read Entire Article