Weather Update: బంగాళాఖాతంలో తీవ్ర అల్పపీడనం.. ఈ జిల్లాల్లో 2 రోజులు భారీ వర్షాలు..

8 months ago 19
Andhra Pradesh Rain Update: ఏపీవాసులకు అలర్ట్.. రాష్ట్రంలో రెండ్రోజులు అక్కడక్కడా భారీ వర్షాలు కురిసేందుకు అవకాశం ఉంది. నైరుతి బంగాళాఖాతంలో తీవ్ర అల్పపీడనం కొనసాగుతోంది. ఇది వాయుగుండంగా బలపడనుంది. దీని ప్రభావంతో కోస్తాంధ్ర, రాయలసీమ జిల్లాలలో శనివారం, ఆదివారం రోజుల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసేందుకు అవకాశం ఉందని ఏపీ విపత్తులు నిర్వహణ సంస్థ వెల్లడించింది.
Read Entire Article