Visakhapatnam ప్రజలకు తక్కువ ధరకు ట్రిపుల్, డబుల్ బెడ్‌రూమ్‌ ఫ్లాట్లు.. కొత్తగా VMRDA హౌసింగ్ ప్రాజెక్టులు

3 weeks ago 4
Vmrda Two Affordable Housing Projects In Visakhapatnam: విశాఖపట్నంలో వీఎంఆర్‌డీఏ హౌసింగ్‌ ప్రాజెక్టులకు శ్రీకారం చుట్టింది. నగరంలో మధ్య తరగతి కోసం మిథిలాపురి, వేపగుంటల్లో ఈ రెండు ప్రాజెక్టుల్ని నిర్మాణం చేయనున్నారు. మూడేళ్లలో పూర్తి చేసేలా హైదరాబాద్‌కు చెందిన కంపెనీతో ఎంవోయూ కూడా చేసుకున్నారు. ఈ ఫ్లాట్లను మార్కెట్‌ ధర కంటే తక్కువకే ప్రజలకు ఇస్తామని చెబుతున్నారు అధికారులు. వీఎంఆర్‌‌డీఏ ఈ రెండు ప్రాజెక్టుల్ని పీపీపీ విధానంలో చేపడుతుంది.
Read Entire Article