Vijayasai Reddy New Political Party: ఏపీ రాజకీయాల్లోకి మరో రాజకీయ పార్టీ ఎంట్రీ ఇచ్చింది. మాజీ ఎంపీ విజయసాయిరెడ్డి కొత్త పార్టీ ప్రకటించారు. ఆయన తన పార్టీ పేరును ‘పరివర్తన రాజనీతి పార్టీ’ (పీఆర్పీ)గా వెల్లడించారు. విజయవాడలో నిర్వహించిన కార్యక్రమంలో పార్టీ పేరు, జెండాను ఆయన ఆవిష్కరించారు.