ఆమెకు ఇద్దరు కొడుకులు 2007 అమర్నాథ్ రోడ్డు ప్రమాదంలో ఆ ఇద్దర్నీ కోల్పోయారు. అప్పటి నుంచి ఒంటరిగానే తనలో తానే కుమిలిపోతూ వస్తున్నారు. ఆ బాధ నుంచి ఎలా బయటపడాలో ఆమెకు తెలియలేదు. అదే సమయంలో ఓ వీధి కుక్క గాయాలతో రోడ్డుపై ఉండగా దాన్ని చేరదీసింది. కొడుకుల మరణం నుంచి ఆ వీధి కుక్క బయటపడేసింది. దాంతో ఇలాంటి శునకాల కోసం ఓ ఆశ్రమాన్నే ఏర్పాటు చేసి వాటిని సంరక్షిస్తోంది.