Vardhannapet Municipal Chairman son: 'మూడు సార్లు అబార్షన్.. పెళ్లికి నిరాకరణ'.. మున్సిపల్ ఛైర్మన్ కుమారుడిపై యువతి ఆరోపణలు

1 month ago 11
Municipal Chairman son Young Woman Allegations: వరంగల్ జిల్లా వర్ధన్నపేట మున్సిపల్ ఛైర్మన్ పాలకుర్తి సారంగపాణి ఇంటి ముందు ఓ యువతి ఆందోళనకు దిగింది. ఛైర్మన్ కుమారుడు శ్రీకాంత్ ప్రేమ పేరుతో తనను శారీరకంగా లోబరుచుకుని, మూడు సార్లు అబార్షన్లు చేయించాడని ఆమె ఆరోపించింది. పెళ్లి చేసుకుంటానని నమ్మించి తర్వాత మాట దాటవేస్తూ మోసం చేశాడని పేర్కొంది. తనకు న్యాయం చేయాలని డిమాండ్ చేసింది. విషయం తెలుసుకున్న బీజేపీ, బీఆర్ఎస్ నాయకులు యువతికి సంఘీభావం తెలిపారు. ఇప్పటికే ఎమ్మెల్యేను ఆశ్రయించినా న్యాయం జరగలేదని కుటుంబ సభ్యులు తెలిపారు.
Read Entire Article