Vamshi Arrest: ప్లీజ్.. జైలులో నాతోపాటు మరొకరిని ఉంచండి.. జడ్జికి వల్లభనేని వంశీ రిక్వెస్ట్

1 year ago 25
Vamshi Arrest: గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీని పోలీసులు విజయవాడ కోర్టులో హాజరు పరిచారు. ఈ సందర్భంగా జడ్జికి వల్లభనేని వంశీ ఒక విజ్ఞప్తి చేశారు. జైలులో తనతోపాటు సెల్‌లో మరొకరిని కూడా ఉంచాలని కోరారు. ఇప్పటివరకు సెల్‌లో తనను ఒక్కడినే ఉంచారని పేర్కొన్నారు. అయితే తాను ఇంఛార్జ్ జడ్జిని అని.. సెల్‌లో మరొకరు ఉండేలా తాను ఆదేశాలు ఇవ్వలేనని జడ్జి తేల్చి చెప్పారు.
Read Entire Article